Ajinkya Rahane, Suresh Raina, Sachin Tendulkar, Richa Ghosh, others donate in PM’s relief fund.
#AjinkyaRahane
#teamindia
#sureshraina
#sachintendulkar
#pmmodi
#pmRelieffund
#pmcaresFund
#gautamgambhir
#indiancricketteam
#indialockdown
#lockdown
#SouravGanguly
#bcci

దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ముందుకొచ్చాడు. తన వంతు సాయంగా రూ. 10 లక్షల రూపాయాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని రహానే సన్నిహితుడొకరు పీటీఐ వార్త సంస్థకు తెలియజేశారు. అయితే రహానే మాత్రం ఇప్పటి వరకు తాను చేసిన సాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు